Tuesday, January 21, 2025

ఏపి, తెలంగాణ రాష్ట్రాలకు వర్ష సూచన

- Advertisement -
- Advertisement -

బంగాళాఖాతంలో నేడు ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఏపీ, తెలంగాణలో భారీ వర్షం కురియొచ్చని వాతావరణ శాఖ తెలిపింది. రాయలసీమలో భారీ నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. తెలంగాణలో రానున్న నాలుగు రోజులు ఓ మోస్తరు వర్షాలు కురిసే  అవకాశం ఉందని పేర్కొంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News