Sunday, December 22, 2024

ఈ ఏడాది వర్షపాతం సాధారణం కంటే ఎక్కువే

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఈ ఏడాది దేశంలో వర్షపాతం సాధారణం కంటే ఎక్కువే నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు రుతుపవనాలు యాక్టివ్ గా ఉంటాయని పేర్కొంది. ఈ ఏడాది దీర్ఘకాల సగటు వర్షపాతం 106 శాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News