Sunday, December 22, 2024

నగరంలో వడగళ్ల వాన

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నగరంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఉదయం నుంచి ఎండతో ఉక్కిరి బిక్కిరైన నగర వాసులకు కాస్త ఉపశమనం దొరికింది. దట్టమైన మేఘాలు కమ్ముకుని వడగళ్ల వర్షం కురుస్తోంది. నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. పంజాగుట్ట, అమీర్ పేట్, సుల్తాన్ బజార్, లక్డీకపూల్, ఖైరతాబాద్, తెలంగాణ హైకోర్టు ప్రాంతంలో వడగళ్ల వాన కురిసింది. వడగళ్ల వాన కురుస్తుండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సంబంధిత అధికారులు కోరుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News