Sunday, December 22, 2024

హైదరాబాద్ ప్రజలకు చల్లని వార్త..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ ప్రజలకు ఇది ఖచ్చితంగా చల్లని వార్త. నగరంలో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది. రాజేంద్రనగర్, తుర్కయాంజల్, కొత్తపేట, సరూర్ నగర్, నాగోల్, చైతన్యపురి, చంపాపేట, సైదాబాద్, బాలాపూర్, కిషన్ బాగ్, శివరామ్ పల్లి, ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, అశోక్ నగర్, చిక్కడపల్లి, బాగ్ లింగంపల్లి, రాంనగర్, అడిక్ మెట్, ఖైరతాబాద్, లక్డీకాపూల్, తార్నాక, ఓయూ క్యాంపస్, హాబ్సిగూడ, నాచారం, మల్లాపూర్, ఉప్పల్, నారాయణగూడ, హిమాయత్ నగర్, లిబర్టీ, బషీర్ బాగ్, లంగర్ హౌస్, కార్వాన్ లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది. శుక్రవారం రాత్రి ఉక్కపోతగా ఉన్న శనివారం ఉదయం నుంచి వాతావరణం చల్లగా ఉంది. ఎండలతో మండిపోతున్న నగర వాసులు వర్షం కురవడంతో కాస్త చల్లబడనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News