Wednesday, January 22, 2025

నగరంలో వాన

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నగరంలో నేడు(సోమవారం) మధ్యాహ్నం నుంచి వాన కుండపోతగా కురుస్తోంది. అనేక ప్రాంతాలు జలమయం అయ్యాయి. రాజేంద్రనగర్ , మణికొండ, గండిపేట, జూబ్లీహిల్స్, బంజారా హిల్స్, సకింద్రాబాద్, నాంపల్లి, మెహదీపట్నం, టోలీచౌకీ ప్రాంతాల్లో భారీగా వాన పడింది. ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు లోనయ్యారు. అనేక చోట్ల నడుము లోతు  మేరకు నీళ్లు నిలిచిపోవడంతో ద్విచక్ర వాహనాలు ముందుకు కదలలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News