Monday, December 23, 2024

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం

- Advertisement -
- Advertisement -

Rain in many parts of Hyderabad

హైదరాబాద్: నగరంలోని పలు ప్రాంతాల్లో బుధవారం వర్షం కురుస్తోంది. రాష్ట్రంలో రానున్న రెండ్రోజుల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. మెహిదీపట్నం, గోషామహల్, మంగళ్ హాట్, ఆసిఫ్ నగర్, జియగూడ, పంజాగుట్ట, అమీర్ పేట్, ఖైరతాబాద్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, బహదూర్ పురా, ఫలక్ నుమా, చంద్రాయణగుట్ట, చిలకలగూడ, తిరుమలగిరి, బోయిన్ పల్లి, మారేడుపల్లి, సింద్రాబాద్, ప్యాట్నీ సెంటర్, బేగంపేట, అల్వాల్లో వర్షం దంచి కొట్టింది. దీంతో పలు ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచింది. ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News