Monday, December 23, 2024

సికింద్రాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సికింద్రాబాద్ లోని పలు ప్రాంతాల్లో బుధవారం సాయంత్రం భారీ దంచి కొట్టింది. ప్యాట్నీ, పారడైజ్, బేగంపేట్, అల్వాల్, బోయిన్ పల్లి, మారేడుపల్లి, చిలకలగూడ, తార్నాక,లాలాపేట్, ఓయూ క్యాంపస్, హబ్సిగూడ, నాచారం, మల్లాపూర్ పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. దీంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయ. ఉన్నట్లు ఉండి వర్షం కురవడంతో వాహనాలు ఎక్కడివక్కడ ఆగిపోయాయి. దీంతో ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడింది. రంగంలోకి దిగిన ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News