Monday, January 20, 2025

హైదరాబాద్‌లో పలు చోట్ల వర్షం..

- Advertisement -
- Advertisement -

Rain in several areas in Hyderabad

హైదరాబాద్: నగరంలో పలు చోట్ల వర్షం కురిసింది. గురువారం ఉదయం వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. తర్వాత నగరంలోని నాంపల్లి, ఖైరతాబాద్, మాసబ్ ట్యాంక్, బంజారా హిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, సోమాజిగూడ, కోఠి, గోషామహల్, చాదర్ఘాట్, సైదాబాద్, మలక్‌పేట్‌, అంబర్‌పేట్, రామంతపూర్, ఉప్పల్, దిల్‌షుఖ్‌నగర్‌, ఎల్బీనగర్, వనస్థలిపురం, నాగోల్, హస్తినాపురం, మీర్పేట్‌ ప్రాంతాల్లో చిరుజల్లులతో కూడిన వర్షం కురిసింది. రాష్ట్రంలోని పలు జిల్లాలో ఈ తెల్లవారుజాము నుంచి భారీగా వర్షాలు కురుస్తున్నాయి.

Rain in several areas in Hyderabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News