Wednesday, January 22, 2025

హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో వర్షం

- Advertisement -
- Advertisement -

Rain in the suburbs of Hyderabad

హైదరాబాద్: నగర శివారు ప్రాంతాత్లో ఆదివారం వర్షం కురుస్తోంది. జీడిమెట్ల, సురారం, బహదూర్ పల్లి, నేరేడ్ మెట్, మల్కాజిగిరి, సికింద్రాబాద్, బోయిన్ పల్లి, తిరుమలగిరి, అల్వాల్, బేగంపేట, చిలకలగూడ, మారెడ్ పల్లిలో వర్షం కురుస్తోంది. కీసరలో ఈదురుగాలులతో కూడిన వర్షం పడుతోంది. దీంతో విద్యుత్ సరఫరా నిలిపివేసినట్టు అధికారులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News