Tuesday, January 21, 2025

నగరంలో పలు ప్రాంతాల్లో వర్షం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌లో ఆదివారం రాత్రి ఒక్కసారిగా పలుచోట్ల వర్షం కురిసింది. దీంతో వాహనదారులు ఇబ్బందులకు గురయ్యారు. కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ కాలనీ, హైదర్‌నగర్, నిజాంపేట, ప్రగతినగర్, మూసాపేట్, జగద్గిరిగుట్ట, షాపూర్‌నగర్, బాలానగర్‌లో వర్షంపడుతున్నది. పేట్‌బషీరాబాద్, కొంపల్లి, బహదూర్‌పల్లి, గుండ్లపోచంపల్లి, మధురానగర్, అమీర్‌పేట, ఎస్‌ఆర్‌నగర్, ఎర్రగడ్డ ప్రాంతాల్లోనూ వర్షం కురుస్తున్నది. జూబ్లీహిల్స్, మాదాపూర్, గోల్కొండ, పటాన్ చెరు, పంజాగుట్ట, మసబ్ ట్యాంక్, ఖైరతాబాద్, చేవెళ్ల, లక్డీకాపూల్, టోలీచౌకి, మియాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, రాయదుర్గం, షేక్ పేట, శేరిలింగంపల్లి, ఫిలింనగర్, మొయినాబాద్, చందానగర్, నాంపల్లి, కొండాపూర్, శంకర్‌పల్లి వాన కురిసింది. దీంతో రోడ్లన్నీ జలమమయ్యాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News