Thursday, January 23, 2025

కలెక్టర్ కార్యాలయంలోకి చేరిన నీరు… (వీడియో)

- Advertisement -
- Advertisement -

Rain water in Vikarabad Collector office

వికారాబాద్: గత రాత్రి భారీ వర్షాలు పడడంతో వికారాబాద్ లో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. వికారాబాద్ కలెక్టర్ కార్యాలయంలోకి వర్షపు నీరు వచ్చి చేరింది.  కలెక్టర్ కార్యాలయంలోని పలు గదుల్లోకి నీరు చేరడంతో సిబ్బందితో పాటు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. వికారాబాద్ లో కోట్ పల్లి ప్రాజెక్టు అలుగు పైనుంచి నీరు మత్తడి దూకుతోంది. తాండూరులో కాగ్నా నదిలో వరద ప్రవాహం పెరిగింది. గత 20 సంవత్సరాల నుంచి పెద్ద ఎత్తున వరదలు చూడలేదని స్థానికులు తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News