Saturday, December 21, 2024

త్వరలో ‘రెయిన్‌బో’ సెకండ్ షెడ్యూల్

- Advertisement -
- Advertisement -

రష్మిక మందన ప్రధాన పాత్రలో రూపొందుతున్న తెలుగు, తమిళ ద్విభాషా రోమాంటిక్ ఫాంటసీ ఎంటర్ టైనర్ ‘రెయిన్‌బో’. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మాతలు ఎస్‌ఆర్ ప్రకాష్ బాబు, ఎస్‌ఆర్ ప్రభు నిర్మిస్తున్న ఈ చిత్రంలో దేవ్‌మోహన్ మరో ప్రధాన పాత్ర పోహిస్తున్నారు.

నూతన దర్శకుడు శాంతరూబన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇటివలే ఈ చిత్రం తొలి షెడ్యూల్ షూటింగ్‌ని పూర్తి చేసుకుంది. కోడైకెనాల్ తమిళనాడు పరిసర ప్రాంతాల్లో కీలక సన్నివేశాల్ని చిత్రీకరించారు. ఇప్పుడు ‘రెయిన్‌బో’ సెకండ్ షెడ్యూల్ షూటింగ్‌కి సిద్ధమౌతోంది. త్వరలోనే సెకండ్ షెడ్యూల్ ప్రారంభమవుతుంది.

Also Read: ‘బలగం’కు మొదటి హీరో దిల్‌రాజు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News