Monday, December 23, 2024

హైదరాబాద్‌లో వర్షం

- Advertisement -
- Advertisement -

Rains in Hyderabad

హైద‌రాబాద్‌: నగరంలోని ప‌లు ప్రాంతాల్లో శుక్రవారం వ‌ర్షం పడుతోంది. హైదరాబాద్ లో గడిచిన మూడ్రోజుల నుంచి భారీ వర్షం కురుస్తున్న ముచ్చట తెలిసిందే. పంజాగుట్ట, అమీర్ పేట, బేగంపేట, ట్యాంక్ బండ్, గోల్కొండ‌, మ‌ల్లేప‌ల్లి, రాజేంద్ర‌న‌గ‌ర్‌, శంషాబాద్‌, గండిపేట్‌, మెహిదీప‌ట్నం, కార్వాన్‌, లంగ‌ర్‌హౌస్‌, చార్మినార్‌, అత్తాపూర్‌, బండ్ల‌గూడ‌లో చినుకులు పడుతున్నాయి. హుస్సేన్‌సాగ‌ర్ ప‌రిస‌రాల్లోనూ వ‌ర్షం కురుస్తోంది. లోతట్టు ప్రాంతాల్లో రోడ్ల‌పై నీరు నిలిచింది. దీంతో వాహ‌నాలు స్తంభించాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News