Friday, November 22, 2024

రాగల మూడ్రోజులు వర్షాలు

- Advertisement -
- Advertisement -

Rains in Telangana for next three days

హైదరాబాద్: మధ్యప్రదేశ్ నుంచి విదర్భ, తెలంగాణ, రాయలసీమ మీదగా ఉపరితల ద్రోణి ఏర్పడనుంది. దక్షిణ తమిళనాడు వరకు సముద్రమట్టానికి 900 మీటర్ల ఎత్తులో ఉపరితల ద్రోణి కొనసాగనుందని అధికారులు వెల్లడించారు. ఈ నెల 21 వాయవ్య బంగాళఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశముంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో రాగల మూడ్రోలు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఇవాళ, ఎల్లుండి ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశముదని అధికారులు చెప్పారు. గంటలకు 30-40 కి.మీ వేగంతో ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడనున్నాయి.

Rains in Telangana for next three days

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News