Sunday, January 19, 2025

బంగాళఖాతంలో అల్పపీడనం..

- Advertisement -
- Advertisement -

బంగాళఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీంతో రానున్న రెండు రోజులపాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఈరోజు(గురవారం) తెల్లవారుజాము నుంచే పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తెల్లవారుజాము నుంచే ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News