- Advertisement -
10 రోజుల్లో మొత్తం ప్రక్రియ పూర్తి
ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటన
కొత్త రైతులకు సైతం అందజేయాలని ఆదేశం
వీరి నుంచి ఇపటికే ప్రారంభమైన దరఖాస్తుల స్వీకరణ
యాసంగి రైతుబంధుకు రూ.7377కోట్లు అవసరమవుతాయని అంచనా
హైదరాబాద్ : రైతుబంధును డిసెంబర్ 28వ తేదీ నుంచి అర్హులైన రైతుల లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్నట్టు సిఎం కెసిఆర్ తెలిపారు. ప్రారంభించిన వారం, పదిరోజుల్లో వరుసక్రమంలో అందరి ఖాతాల్లో నిధులు జమ అవుతాయని ఆయన తెలిపారు.
- Advertisement -