Thursday, January 23, 2025

నాకూ మంత్రి పదవి వస్తుంది

- Advertisement -
- Advertisement -

కాంగ్రెస్ లో మంత్రిపదవుల మీద నమ్మకం పెట్టుకున్న ఆశావహులు చాలామందే ఉన్నారు. రెండో విడతలో తమకు తప్పకుండా పదవి లభిస్తుందని వారు ధీమాగా ఉన్నారు. అలాంటివారిలో కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి ఒకరు. కొత్త మంత్రులకు ఆయన అభినందనలు తెలుపుతూ, రెండో విడత చేపట్టే మంత్రివర్గ విస్తరణలో తనకు పదవి లభిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఆయన సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గురువారం మధ్యాహ్నం మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News