Thursday, January 23, 2025

రాబోవు చిత్రంలో కొత్త లుక్ లో నటుడు ప్రభాస్!

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నటుడు ప్రభాస్ నటించిన కొత్త సినిమా ‘రాజా సాబ్’ త్వరలో రానున్నది. ఆ సినిమా దర్శకుడు సినిమా తాలూకు ఫోటోను షేర్ చేశారు. దానిని ఎక్స్ లో పోస్ట్ చేశారు.  ‘రాజా సాబ్’ సినిమా హారర్ రొమాంటిక్ కామెడీ సినిమా అని నిర్మాతలు ధ్రువీకరించారు. ఈ సినిమా థియేటర్లలోకి ఏప్రిల్ 10న రాబోతున్నది.

రాజా సాబ్ ఫస్ట్ లుక్ ఇదివరకు ఈ ఏడాది సంక్రాంతికి విడుదల చేశారు. ఈ తాజా చిత్రంలో ప్రభాస్ డిఫరెంట్ గా ఉంటారు. రాజాసాబ్ సినిమా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషలలో విడుదల కానున్నది. ప్రభాస్ ఇప్పటికే సక్సెస్ ఫుల్ సౌత్ ఇండియన్ స్టార్ గా అంతర్జాతీయంగా మంచి గుర్తింపు పొందాడు. రెబల్ స్టార్ కృష్ణం రాజుకు గొప్ప వారసుడిగా వెలుగొందుతున్నాడు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News