Monday, December 23, 2024

రాజాసింగ్ పై పీడీ యాక్ట్ ఎత్తివేసిన హైకోర్టు..

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: బిజెపి గోషామాల్ ఎంఎల్ఎ రాజాసింగ్ పై రాష్ట్ర హైకోర్టు ఎత్తివేసింది. రాజాసింగ్ పై పీడీ యాక్ట్ ఎత్తివేసి షరతులతో కూడిన బెయిలు మంజూరు చేసింది. మూడు నెలలు పాటు సోషియల్ మీడియా లో అభ్యంతరకర పోస్ట్ లు, కామెంట్స్ పెట్టకూడదని కోర్టు ఆదేశించింది. జైలు నుండి రిలీజ్ అయ్యే సందర్భంలో ఎలాంటి ర్యాలీలు చేయకూడదని హైకోర్టు ఆదేశించింది. గత ఆగస్టు 25న పీడీ యాక్ట్ పై జైలుకు వెళ్లిన రాజాసింగ్ హైకోర్టు ఆర్డర్ కాపీ వచ్చిన తరువాత బెయిల్ పై బయటకు రానున్నారు.

Raja Singh gets conditional bail by High Court

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News