Friday, April 18, 2025

గోషామహల్‌లో రాజాసింగ్ ఆధిక్యం..

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ /హైదరాబాద్: జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ అభ్యర్థి అజహరుద్దీన్ ఆధిక్యం. కొడంగల్‌లో నాల్గోరౌండ్ పూర్తయ్యే సరికి రేవంత్ రెడ్డి 5,687 ఓట్ల ఆధిక్యం. గోషామహల్‌లో మళ్ళీ రాజాసింగ్ ఆధిక్యం. నాగార్జునసాగర్‌లో కాంగ్రెస్ అభ్యర్థి జైవీర్ రెడ్డి ఆధిక్యం. కామారెడ్డిలో ఐదు రౌండ్ల తర్వాత రేవంత్ రెడ్డి ఆధిక్యం. గోషామహల్ లో బిజెపి, బిఆర్‌ఎస్ మధ్య హోరాహోరీ.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News