Sunday, December 22, 2024

బిజెపి ఎంఎల్‌ఎ రాజాసింగ్ వ్యాఖ్యలు కలకలం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బిజెపి ఎంఎల్‌ఎ రాజాసింగ్ వ్యాఖ్యలు కలకలం సృష్టిస్తున్నాయి. జహీరాబాద్ ఎంపిగా పోటీ చేయమని బిజెపి అధిష్టానం చెబుతోందని, తనకు ఎంపిగా పోటీ చేసే ఆసక్తి లేదని, శాసన సభాపక్షనేత పదవిపై తనకు ఆసక్తి లేదన్నారు. ఎవరో ఒకర్ని ఫ్లోర్ లీడర్‌గా త్వరగా ఎంపిక చేసే బావుంటుందని, ఫ్లోర్ లీడర్ ప్రకటన ఆలస్యం మంచిది కాదని సూచించారు. బిసి సిఎం నినాదంతో ఎన్నికలకు వెళ్ళాం కాబట్టి బిసినే ఫ్లోర్‌లీడర్‌గా నియమించాలని అధిష్ఠానం భావిస్తోందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News