Wednesday, January 22, 2025

ఎమ్మెల్యే పరిస్థితే ఇలా ఉంటే.. ప్రజల పరిస్థితి ఏంటి?

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: పాస్ పోర్టుకు దరఖాస్తు చేసి 2 నెలలైనా వెరిఫికేషన్ చేయలేదని బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ పేర్కొన్నారు. పోలీసుల వెరిఫికేషన్ చేయలేదంటూ ట్విట్టర్ రాజాసింగ్ పోస్టు చేశారు. ట్వీట్ ను డిజిపి, హైదరాబాద్ సిపికి రాజాసింగ్ ట్యాగ్ చేశారు. ఎమ్మెల్యే పరిస్థితే ఇలా ఉంటే.. సాధారణ ప్రజల పరిస్థితి ఏంటి ? అని రాజాసింగ్ ప్రశ్నించారు. మే 25న పాస్ పోర్టు దరఖాస్తు చేసుకున్నానని రాజాసింగ్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News