Monday, December 23, 2024

కాంట్రాక్టుల కోసమే రాజగోపాల్ రెడ్డి రాజీనామా: మంత్రి తలసాని

- Advertisement -
- Advertisement -

Rajagopal reddy resigned for contracts : minister talasani

హైదరాబాద్: ఫ్లోరైడ్ సమస్య పరిష్కరిస్తామని సిఎం కెసిఆర్ గతంలోనే చెప్పారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. చెప్పినట్లే మిషన్ భగీరథతో ఫ్లోరైడ్ సమస్యను అంతం చేశారని పేర్కొన్నారు. నల్గొండ జిల్లాలో పెండింగ్ పనులు వచ్చే ఏడాదిలో పూర్తవుతాయని మంత్రి వివరించారు. మునుగోడులో విజయం కోసం బిజెపి ఎన్ని కుట్రలైనా చేస్తుంది, ప్రజలు నమ్మొద్దన్నారు. దాడి, గాయాలు అంటూ నాటకాలు ఆడి టిఆర్ఎస్ పై నెపం వేస్తారని మంత్రి సూచించారు. ఎన్నికలకు ఏడాది ముందు రాజీనామాతో ఏం ప్రయోజనం వస్తుందని తలసాని ప్రశ్నించారు. కాంట్రాక్టుల కోసమే రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారని ఆయన ఆరోపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News