- Advertisement -
మనతెలంగాణ/హైదరాబాద్: ఖైరతాబాద్ ఆర్టీఓ కార్యాలయంలో ప్రముఖ డైరెక్టర్ రాజమౌళి సందడి చేశారు. అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ కోసం గురువారం ఆయన ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీస్‌కు వచ్చారు. మహేశ్ బాబు, రాజమౌళి సినిమాకు సంబంధించి విదేశాల్లో షూటింగ్ ఉన్న నేపథ్యంలో తన డ్రైవింగ్ లైసెన్స్‌ను ఆయన రెన్యువల్ చేసుకున్నారు.
- Advertisement -