Thursday, January 23, 2025

రాజాపూర్ బ్రిడ్జిపై ఢీకొన్న వాహనాలు

- Advertisement -
- Advertisement -

 

జడ్జిర్ల: మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల ప్రాంతంలో రాజాపూర్ బ్రిడ్జిపై గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రాజాపూర్ నుండి జడ్చర్ల వైపు వెళ్తున్న ఎడమవైపు గల బ్రిడ్జిపై రోడ్డు మరమ్మత్తులు జరుగుతుండడంతో ఓ వాహనం బ్రేక్ వేయడంతో ఒకదానికి ఒకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో రెండు మూడు వాహనాలు ఒకదానికి ఒకటి ఢీకొనగా ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. వాహనాలు స్వల్పంగా దెబ్బతిన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News