Thursday, January 23, 2025

‘మాన్‌స్టర్’ ప్రారంభం..

- Advertisement -
- Advertisement -

రాజశేఖర్ కథానాయకుడిగా పవన్ సాదినేని దర్శకత్వంలో సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ మీడియా బ్యానర్‌పై మల్కాపురం శివ కుమార్ నిర్మించనున్న ఇంటెన్స్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు ‘మాన్‌స్టర్’ అనే డైనమిక్ టైటిల్ ని ఖరారు చేశారు. తన లక్ష్యాన్ని నెరవేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్న క్రమంలో పోలీసులు, గ్యాంగ్‌స్టర్ల మధ్య ఇరుక్కున్న మాన్‌స్టర్ కథ ఇది. మంగళవారం ముహూర్తం కార్యక్రమంతో ప్రారంభమైంది ఈ సినిమా. హీరో రాజశేఖర్, బెక్కెం వేణు గోపాల్, శివకుమార్‌లు కలిసి దర్శకుడికి స్క్రిప్ట్‌ను అందజేశారు. దామోధర్ ప్రసాద్, ప్రసన్నకుమార్ కలిసి కెమెరా స్విచాన్ చేయగా, ప్రవీణ్ సత్తారు క్లాప్‌బోర్డ్‌ను కొట్టారు. ప్రశాంత్ వర్మ ఫస్ట్ షాట్‌కి దర్శకత్వం వహించారు.

Rajasekhar’s ‘Monster’ Opening Ceremony

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News