Monday, December 23, 2024

రాజాసింగ్‌పై సస్పెన్షన్ ఎత్తివేత

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఎంఎల్‌ఎ రాజాసింగ్‌పై సస్పెన్షన్‌ను బిజెపి ఎత్తివేసింది. రాజాసింగ్‌పై సస్పెన్షన్ ఎత్తివేస్తూ బిజెపి సెంట్రల్ డిసిప్లెనరీ కమిటీ నిర్ణయం తీసుకుంది. సస్పెన్షన్ ఎత్తివేస్తూ అధికారికంగా బిజెపి అధిష్టానం తెలిపింది. గత సంవత్సరం ఆగస్టులో రాజాసింగ్‌ను బిజెపి సస్పెండ్ చేసింది. అనుచిత వ్యాఖ్యలు చేశారని రాజాసింగ్‌ను బిజెపి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.

Also Read: స్నేహితులతో సెక్స్ చేయాలంటూ భర్త వేధింపులు: పోలీసులకు భార్య ఫిర్యాదు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News