Saturday, December 21, 2024

వాకింగ్ వెళ్తున్న మహిళపై సామూహిక అత్యాచారం…. నగ్నంగా పరుగులు తీసి

- Advertisement -
- Advertisement -

జైపూర్: వాకింగ్ చేస్తున్న మహిళను ఎత్తుకెళ్లి ఆమెపై ఇద్దరు సామూహిక అత్యాచారం చేయడంతో వాళ్ల నుంచి తప్పించుకొని నగ్నంగా పరుగెత్తిన సంఘటన రాజస్థాన్ రాష్ట్రం బిల్వారా ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. ఓ వ్యక్తి మహిళకు ఫోన్ చేసి కలవాలని కోరడంతో ఆమె నిరాకరించింది. శనివారం సాయంత్రం 7.30 నిమిషాలకు బయటకు వెళ్లినప్పుడు ఆమెను ఇద్దరు లాక్కెళ్లి సామూహిక అత్యాచారం చేశారు. అనంతరం వారి వద్ద ఆమె తప్పించుకొని నగ్నంగా గ్రామంలోకి పరుగులు తీసింది. గ్రామస్థులు ఆమె దుస్తులు ఇచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు గ్రామానికి చెరుకొని ఘటనా స్థలం నుంచి ద్విచక్రవాహనం, ఆమె చేతి గాజులు పగిలిపోవడంతో స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితులు చోటు(42), గిర్‌ధరిని(30) అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఆరోగ్య పరీక్షల నిమిత్తం ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News