Wednesday, December 25, 2024

రాజస్థాన్ ఎగ్జిట్ పోల్ ఫలితాలు.. ఆ పార్టీదే సర్కార్

- Advertisement -
- Advertisement -

రాజస్థాన్ లో ఈ సారి ప్రభుత్వం మారనుందని సిఎన్ఎన్ న్యూస్- 18 సర్వే అంచనా వేసింది. మొత్తం 200 స్థానాలు ఉండగా ఓ అభ్యర్థి మరణించడంతో 199 స్థానాలకు పోలింగ్ జరిగింది. తాజాగా విడుదలైన ఎగ్జిట్ పోల్ ఫలితాలల్లో బిజెపి 111, కాంగ్రెస్ 74, ఇతరులు 14 స్థానాలు కైవసం చేసుకుంటాయని పేర్కొంది. దీంతో పూర్తి మెజార్టీతో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయనుందని వెల్లడించింది. ప్రస్తుతం రాజస్థాన్ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న విషయం తెలిసిందే. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు డిసెంబర్ 3న వెలువడనున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News