Wednesday, January 22, 2025

బస్సు ఛార్జీల్లో మహిళలకు 50 శాతం రాయితీ

- Advertisement -
- Advertisement -

జైపూర్ : రాజస్థాన్ రోడ్ వేస్ బస్సుల ఛార్జీల్లో మహిళలకు 50 శాతం రాయితీ కల్పిస్తామని రాజస్థాన్ ప్రభుత్వం గురువారం ప్రకటించింది. ఇంతవరకు రాయితీ ఆర్డినరీ బస్సులకు మాత్రమే ఉంటోంది. 2023-24 బడ్జెట్ సమావేశాల్లో ఆర్డినరీ రోడ్‌వేస్ బస్సుల్లో 30 శాతం నుంచి 50 శాతానికి రాయితీ పెంచడమౌతుందని ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ప్రకటించారు. గత మే 25న సింధీ క్యాంప్‌లో బస్ టెర్మినల్‌ను ప్రారంభించిన సందర్భంగా ముఖ్యమంత్రి బస్సుల్లో రాయితీ పెంచుతామని ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News