Monday, December 23, 2024

IPL 2024: రాజస్థాన్ పై కోల్‌కతా బ్యాటింగ్

- Advertisement -
- Advertisement -

ఐపిఎల్‌లో భాగంగా రాజస్థాన్, కోల్‌కతా జట్ల మధ్య మంగళవారం కీలక పోరు జరుగుతోంది. ఈడెన్ గార్డెన్స్‌లో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా కోల్‌కతా బ్యాటింగ్ చేపట్టింది. ప్రస్తుతం కోల్ కతా 3 ఓవర్లలో 20 పరుగులు చేసింది. క్రీజులో ఓపెనర్లు ఫిలిప్(10), సునీల్ నరైన్(6)లు ఉన్నారు.

కాగా, ఇరు జట్లు పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానంలో ఉన్నాయి. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి పాయింట్ల పట్టికలో మొదటి స్థానానికి ఎగబాకాలని కోల్‌కతా భావిస్తుంటే.. రాజస్థాన్ ఈ మ్యాచ్‌లో గెలిచి పాయింట్ల పట్టికలో తన అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకోవాలనుకుంటోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News