Saturday, December 28, 2024

రాజస్థాన్ ఘన విజయం

- Advertisement -
- Advertisement -

ముల్లన్‌పూర్ : ఉత్కంఠ సాగిన పోరులో రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం సాధించింది. పంజాబ్ నిర్దేశించి స్వల్ప లక్షాన్ని ఒక బాల్ మిగిలుండగానే ఛేదించింది. దీంతో మూడు వికెట్లతో గెలుపొంది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. రాజస్థాన్ బ్యాటింగ్‌లో యశస్వి జైశ్వాల్(39), తనూస్(24), రియాన్ పరాగ్(23), చివరలో సిమ్రాన్ హెట్మెయిర్(27) రాణించారు. అంతదకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ రాయల్స్ బౌలర్ల దాటికి పంజాబ్ కింగ్స్ బ్యాటర్లు తేలిపోయారు. ఆవేశ్ ఖాన్(2/25), కేశవ్ మహరాజ్(2/23) బాల్‌తో చెలరేగడంతో ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 147 పరుగులే చేసింది. జితేశ్ శర్మ 29, అషుతోష్ శర్మ 31 పంజాబ్ బ్యాటర్లలో టాప్ స్కోరర్లుగా నిలిచారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News