Monday, March 31, 2025

టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్

- Advertisement -
- Advertisement -

చెన్నై: రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్ టాస్ గెలిచి బౌలింగ్ ను ఎంచుకున్నారు. హైదరాబాద్ జట్టులో ట్రావిస్, అభిషేక్ శర్మ ఇదివరకటి మ్యాచ్ లో  స్కోర్ చేయడంలో ఫెయిల్ అయ్యారు. ఇక రాజస్థాన్ రాయల్స్ ఇదివరలో హైదరాబాద్ జట్టుతో గెలిచే అవకాశాన్ని కేవలం ఒకే ఒక పరుగుతో మిస్ అయ్యారు. నేడు ఎవరు గెలిచినా కోల్ కతా నైట్ రైడర్స్ జట్టుతో తలపడతారు.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News