- Advertisement -
బెంగళూరు: ఐపిఎల్‌లో భాగంగా రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సిబి 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 205 పరుగులు చేసింది. రాజస్థాన్ ముందు బెంగళూరు 206 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. విరాట్ కోహ్లీ(70), దేవ్‌దూత్ పడిక్కల్ హాఫ్ సెంచరీలతో చెలరేగారు. ఆర్‌సిబి బ్యాట్స్‌మెన్లలో ఫిలిప్ సాల్ట్(26), టిమ్ డేవిడ్(23), జితేష్ శర్మ(20) పరుగులు చేశారు. రాజస్థాన్ బౌలర్లలో సందీప్ శర్మ రెండు వికెట్లు తీయగా జోఫ్రా అర్చర్, వాన్నందు హసరంగా చెరొ ఒక వికెట్ తీశారు.
- Advertisement -