Sunday, December 22, 2024

రాజస్థాన్ లక్ష్యం 158

- Advertisement -
- Advertisement -

అహ్మదాబాద్: నరేంద్ర మోడీ స్టేడియంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరుగుతున్న క్వాలిపైయర్-2 మ్యాచ్‌లో ఆర్‌సిబి 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 157 పరుగులు చేసింది. ఆర్ఆర్ ముందు 158 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. రాజత్ పాటిదర్ ఒక్క హాఫ్ సెంచరీతో మెరిశాడు.  ఆర్‌సిబి బ్యాట్స్ మెన్లలో డూప్లిసెస్ (25), గ్లెన్ మ్యాక్స్ వెల్ (24), షాబాజ్ అహ్మద్ 12 పరుగులు చేయగా మిగితా బ్యాట్స్ మెన్లు సింగల్ డిజిట్ కే పరిమితమయ్యారు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో ప్రసిద్ధ కృష్ణ, మెక్ కాయ్ చెరో మూడు వికెట్లు పడగొట్టగా రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్ చెరో ఒక వికెట్ తీశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News