Sunday, January 19, 2025

ముంబయిపై రాజస్థాన్ ఘన విజయం

- Advertisement -
- Advertisement -

ముంబయితో జరిగిన పోరులో రాజస్థాన్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 180 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ కేవలం ఒక వికెట్ కోల్పోయి చేధించింది. ఓపెనర్ యశస్వి జైపాల్ (104,60 బంతుల్లో 9 పోర్లు,7 సిక్స్ లు) శతకంతో అదరగొట్టాడు. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబయి నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 179 పరుగులు చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News