Tuesday, March 25, 2025

సన్‌రైజర్స్‌తో మ్యాచ్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రాజస్థాన్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా రాజీవ్ గాంధీ ఇంటర్‌నేషల్ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. సంజూ శాంసన్‌ పూర్తిగా ఫిట్‌గా లేకపోవడంతో అతన్ని ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఉంచి రాజస్థాన్ ఆడే తొలి మూడు మ్యాచ్‌లకు రియాన్ పరాగ్ కెప్టెన్సీ చేయనున్నాడు. ఇక హైదరాబాద్ జట్టులో అందరి దృష్టి ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మపై ఉన్నాయి. ఇక ఈ మ్యాచ్‌లో ఇషాన్ కిషన్, అభినవ్ మనోహరన్ ఆరంగేట్రం చేయనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News