Wednesday, January 22, 2025

సిబిఎన్ అంటే చంద్ర బూతుల నాయుడు: రాజీవ్

- Advertisement -
- Advertisement -

అమరావతి: టిడిపి నేత లోకేష్‌వి పనికిమాలిన మాటలు అని వైఎస్‌ఆర్‌సిపి అధికార ప్రతినిధి రాజీవ్ విమర్శించారు. సోమవారం రాజీవ్ మీడియాతో మాట్లాడారు. ప్రజా జీవితంలో ఉండేందుకు లోకేష్‌కు అర్హత లేదన్నారు. సిబిఎన్ అంటే చంద్ర బూతుల నాయుడు అని పేరు పెట్టుకోవాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ అని స్పష్టంగా రాయలేని వ్యక్తి లోకేష్ అని విమర్శించారు. ఐరన్ లెగ్ ఆఫ్ ఎపి ఎవరంటే అది లోకేష్ మాత్రమేనని స్పష్టం చేశారు. లోకేష్ భాష చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారని రాజీవ్ ఎద్దేవా చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News