Monday, December 23, 2024

క్రిస్టియన్ మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్‌గా… రాజేశ్వర్‌రావు బాధ్యతల స్వీకరణ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్‌గా బిఆర్‌ఎస్ మాజీ ఎంఎల్‌సి డి. రాజేశ్వర్‌రావు గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు హరీశ్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్ తదితరులు హాజరయ్యారు. రాజేశ్వర్ రావుకు శుభాకాంక్షలు తెలిపారు. రాజేశ్వర్ రావు ఈ పదవిలో రెండేళ్ళు కొనసాగుతారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News