- Advertisement -
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడపలోని పెద్ద దర్గాకు సూపర్ స్టార్ రజనీకాంత్ రానున్నారు. రజనీ కాంత్ తిరుపతి నుండి కడపకు రోడ్డు మార్గంలో ఉదయం 11.30 గంటలకు చేరుకోనున్నారు. అమీన్ పీర్ దర్గాను రజనీ కాంత్ దర్శించకోనున్నారు. రజనీ కాంత్ తో పాటు సంగీత దర్శకుడు ఎఆర్ రెహమాన్ కూడా రానున్నారు. దర్గా పరిసర ప్రాంతాల్లో పోలీసులు ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు. రజనీకాంత్ అభిమానులు భారీగా చేరుకోనున్నారు.
- Advertisement -