Friday, December 20, 2024

మోడీ ప్రమాణస్వీకారోత్సవానికి రజనీకాంత్

- Advertisement -
- Advertisement -

చెన్నై: మూడోసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయనున్న మోడీ ప్రమాణస్వీకారోత్సవానికి తాను హాజరవుతున్నట్లు ప్రముఖ నటుడు రజనీ కాంత్ తెలిపారు. ఈ కార్యక్రమానికి దాదాపు ఎనిమిదివేల మంది అతిథులు హాజరుకాబోతున్నారు.

ప్రమాణస్వీకారానికి తానూ వెళుతున్నట్లు రజనీ కాంత్ మీడియాకు తెలిపారు. ఇది చారిత్రాత్మక ఘట్టం అని కూడా ఆయన ఈ సందర్భంగా అన్నారు. మూడోసారి ప్రధాని పదవిని చేపడుతున్న మోడీని తాను అభినందిస్తున్నట్లు కూడా ఆయన తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News