Wednesday, January 22, 2025

లాల్‌సలామ్‌ టీజర్ విడుదల

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సూపర్ స్టార్ రజినీకాంత్‌ జైలర్  సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్నారు. తాజాగా తన  కూతురు ఐశ్వర్య డైరెక్షన్‌లో  వస్తున్న లాల్‌సలామ్‌ సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు . ఈ చిత్రంలో  విష్ణువిశాల్‌, విక్రాంత్‌ లీడ్ రోల్స్‌లో నటిస్తుండగా.. టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్‌ దేవ్‌ కీలక పాత్రలో నటిస్తున్నాడు.ఏఆర్ రెహమాన్‌ సంగీతం అందిస్తుండగా  లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరణ్‌ నిర్మిస్తున్నారు.  దీపావ‌ళి కానుక‌గా ఈ సినిమా నుంచి మేక‌ర్స్ టీజ‌ర్ విడుద‌ల చేశారు.ఈ మూవీలో రజనీకాంత్ మొయిదీన్ భాయ్‌ అనే స్పెషల్ రోల్‌తో అల‌రించ‌నున్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News