Monday, January 20, 2025

వరదనీటిలో రజనీకాంత్ ఇల్లు

- Advertisement -
- Advertisement -

చెన్నైను అతలాకుతలం చేసిన వర్షాలు తగ్గుముఖం పట్టినా, జనజీవనం మాత్రం పూర్తిస్థాయిలో తేరుకోలేదు. ప్రజలు ఆహారం, నీరు లేక అల్లాడుతున్నారు. అనేక ప్రాంతాల్లో కరెంటు సరఫరా లేక జనం చీకట్లోనే మగ్గుతున్నారు. నగరంలో అనేక చోట్ల నీరు నిలిచిపోయి, ప్రజలు ఇళ్లలోంచి బయటకు రావడానికి కూడా వీల్లేని పరిస్థితి నెలకొని ఉంది. సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా ఇందుకు మినహాయింపు కాదు. పోయెస్ గార్డెన్ లోని ఆయన నివాసం చుట్టూ నీరు నిలిచిపోయింది. ఈ దృశ్యాలు నెట్టింట వైరల్ గా మారాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News