Monday, December 23, 2024

ఐసిఎంఆర్ డైరెక్టర్ జనరల్‌గా రాజీవ్ బహి

- Advertisement -
- Advertisement -

Rajiv Bahl appointed as Director General ICMR

న్యూఢిల్లీ: ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్ డైరెక్టర్ జనరల్‌గా రాజీవ్ బహి శుక్రవారం నియమితులయ్యారు. ఆరోగ్య పరిశోధక కార్యదర్శిగా వ్యవహరించనున్నారు. రాజీవ్ ఈ పదవిలో మూడు సంవత్సరాలపాటు కొనసాగనున్నారు. ఈ పదవికి ముందు ఆరోగ్య సంస్థ నవజాత శిశు ఆరోగ్యవిభాగపు హెడ్‌గా బాధతలు స్వీకరించారు. ఐసిఎంఆర్ డిజిగా రాజీవ్ నియామకాన్ని అపాయింట్స్ కమిటీ ఆమోదించింది. ఈ పదవీకాలం మూడేళ్లుకాగా ఆయన తదుపరి ఉత్తర్వులు వెలువడేవరకు డిజిగా కొనసాగుతారు. రాజీవ్‌కు ముందు ఐసిఎంఆర్ డిజి, పరిశోధకవిభాగ సెక్రటరీగా ఉన్న బలరామ్ భార్గవ జులైలో ముగిసింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News