Friday, December 27, 2024

స్వదేశీ నిర్మిత యుద్ధనౌకలు ‘ఉదయగిరి, సూరత్’లను ఆవిష్కరించిన రాజ్ నాథ్ సింగ్

- Advertisement -
- Advertisement -

 

Rajnath Singh Launches Udaygiri and Surat battleships

ముంబయి: భారత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మంగళవారం స్వదేశీ నిర్మిత యుద్ధనౌకలు ‘సూరత్’, ‘ఉదయగిరి’లను ముంబయిలోని మజగావ్ డాక్‌యార్డ్‌లో ఆవిష్కరించారు. ఒక ప్రక్క కొవిడ్, మరోప్రక్క యుక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఈ విధ్వంసక యుద్ధ నౌకలను మనం రూపొందించామని, ఇది మన సముద్ర రక్షణ పాటవానికి, మన స్వయంశక్తికి ఒక శుభారంభం అని ఆయన చెప్పుకొచ్చారు. మజగావ్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్(ఎండిఎల్) స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన రెండు యుద్ధనౌకలను ఒకేసారి లాంచ్ చేయడం ఇదే మొదటిసారని తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News