Thursday, January 23, 2025

‘రాజు యాదవ్’ ట్రైలర్ విడుదల

- Advertisement -
- Advertisement -

‘జబర్దస్త్’ కమెడియన్ గెటప్ శ్రీను హీరోగా నటించిన చిత్రం ‘రాజు యాదవ్’. ఇప్పటివరకు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో నటించిన శ్రీను.. ఈ చిత్రం ద్వారా హీరోగా పరిచయం అవుతున్నాడు. ఈ సినిమాను కృష్ణమాచారి తెరకెక్కిస్తున్నాడు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను యంగ్ హీరో తేజ సజ్జ రిలీజ్ చేశారు.

కామెడీ, ఎమోషనల్ మూవీగా రూపొందించిన ట్రైలర్ ఆకట్టుకుంటోంది.  కె.ప్రశాంత్ రెడ్డి, రాజేష్ కల్లెపల్లి నిర్మిస్తున్న ఈ సినిమాలో అంకితా ఖరత్ హీరోయిన్ గా నటించారు. హర్ష వర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించగా… విరాట పర్వం ఫేమ్ సురేష్ బొబ్బిలి నేపథ్య సంగీతం అందించారు. మే 17న ఈ సినిమా విడుదల కానుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News