Sunday, December 22, 2024

రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన సిఎం కెసిఆర్

- Advertisement -
- Advertisement -

Rajya Sabha candidates announced by CM KCR

హైదరాబాద్: టిఆర్ఎస్ రాజ్యసభ ఎన్నికలకు అభ్యర్థులను ముఖ్యమంత్రి కెసిఆర్ బుధవారం ఖరారు చేశారు. టిఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థులుగా డా. బండి పార్థసారథి రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర(గాయత్రి రవి), దీవకొండ దామోదర్ రావు పేర్లను సిఎం ప్రకటించారు. అందులో ఇద్దరు ఓసీ, బీసీ అభ్యర్తులను టిఆర్ఎస్ పార్టీ ఎంపిక చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News