Thursday, December 19, 2024

వచ్చే నెల 27న రాజ్యసభ ఎన్నికలు

- Advertisement -
- Advertisement -

రాజ్యసభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. 15 రాష్ట్రాలలో 56 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో చెరో మూడు స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. ఫిబ్రవరి 8న ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవుతుంది. 27న పోలింగ్ జరుగుతుంది. తెలంగాణనుంచి సంతోష్, లింగయ్య యాదవ్, వద్దిరాజు రవిచంద్రల పదవీకాలం ఏప్రిల్ 4న పూర్తవుతుంది. ఆంధ్రప్రదేశ్ లో సిఎం రమేశ్, కనకమేడల రవీంద్ర కుమార్, వేమిరెడ్డి ప్రభాకరరెడ్డిల పదవీకాలం కూడా అదే రోజున ముగుస్తుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News