Sunday, January 19, 2025

సిఎం కెసిఆర్ తో రాకేష్ తికాయత్ భేటీ

- Advertisement -
- Advertisement -

Rakesh Tikait meets CM KCR

న్యూఢిల్లీ: ప్రముఖ రైతు నేత, రైతు ఉద్యమ కారుడు, భారతీయ కిసాన్ యూనియన్ అధికార ప్రతినిథి రాకేష్ సింఘ్ తికాయత్ గురువారం ఢిల్లీలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తో భేటీ అయ్యారు. సిఎం నివాసం లో లంచ్ ఆతిథ్యాన్ని, సుబ్రహ్మణ్యం స్వామి, తికాయత్ ఇరువురు నేతలు స్వీకరించారు. వారితో పాటు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్, ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News