Wednesday, January 22, 2025

ఉళ్లల్లోకి రానివ్వం, దెబ్బకు దెబ్బే

- Advertisement -
- Advertisement -

బాగ్‌పట్ : డిమాండ్ల సాధనకు రైతులను ఢిల్లీకి వెళ్లనివ్వకపోతే , లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి నేతలను ఊర్లలోకి రాకుండా అడ్డుకుంటారని రైతు నేత రాకేష్ తికాయత్ బుధవారం హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వ చర్యకు రైతుల నుంచి ప్రతిచర్య తప్పదని భారతీయ కిసాన్ యూనియన్ (బికెయు) జాతీయ ప్రతినిధి అయిన తికాయత్ తెలిపారు. ఎన్నికల దశ వస్తోంది. ఓట్ల అడగటానికి నేతలు తమ వద్దకు ఎట్లావస్తారో చూస్తామని స్పష్టం చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో బుధవారం రైతులు కలెక్టర్ కార్యాలయం వరకూ ట్రాక్టర్లతో నిరసన యాత్ర చేపట్టారు. పలు చోట్ల బ్యానర్లు వెలిశాయి. రైతుల దారిలో మేకులు ముళ్లు దించుతున్నారు. వారిని ముందుకు వెళ్లకుండా చేస్తున్నారు. దీనికి ప్రతిగా తాము కూడా వారి వాహనాలు ఊర్లలోకి రాకుండా చేయగలం అని , దెబ్బకు దెబ్బ తప్పదని హెచ్చరించారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కేవలం కొందరు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News